Bharat TV

24/7 News & Entertaitment

Latest Blog Post

Andhra Pradesh Education

ఆంధ్రప్రదేశ్ ఎన్ సీ సీ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు 

భారత్ టీవీ, అమరావతి ప్రతినిధి:ఆంధ్ర, తెలంగాణా ఎన్.సి.సి డైరక్టరేట్ డిప్యూటీ డైరెక్టరేట్ జనరల్, ఎయిర్ కమాండర్ విఎమ్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించారు. నిన్న జిల్లాలోని నంబూరులో గల వివిఐటి కళాశాల లోని 10 వ బెటాలియన్ బాలికల వార్షిక శిబిరాన్ని ఆయన సందర్శించిన ఆయన, ఈ రోజు గుంటూరు లో పర్యటించారు. ఈ సందర్భంగా…

జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
Andhra Pradesh National Transport

జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

భారత్ టీవీ, అమరావతి ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల నివారించేందుకు జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం అతి వేగంగా వాహనం నడుపుతూ పట్టుబడితే 1000 రూపాయల నుంచి 2 వేల వరకు జరిమానా విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500…

AYUSH. YOGA National

ఒత్తిడి, ఆందోళనతో పాటు దీర్ఘకాల హైపర్ టెన్షన్, డయాబెటిక్ ను యోగ ద్వారా నియంత్రించగలమన్న ప్రముఖ ముఖ్య వైద్యాధికారి ప్రొఫెసర్ సుబ్బారావు 

యోగ వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సైతం నియంత్రణ లోకి వస్తాయని, పలువురు వైద్యులు, నిపుణులు పేర్కొన్నారు.ప్రతి రోజు కొంత సమయాన్ని యోగ కోసం కేటాయిస్తే అనేక సమస్యలను దూరం పెట్టిన వారమవుతామని చెప్పారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు డాక్టర్లు,యోగ నిపుణులు,బాధితులు మాట్లాడారు. ప్రముఖ ముఖ్య వైద్యాధికారి ప్రొఫెసర్ సుబ్బారావు మాట్లాడుతూ ఒత్తిడి,ఆందోళన తో పాటు…

Andhra Pradesh AYUSH. YOGA National

యోగ ద్వారా ఆరోగ్యమే కాకుండా మనసిక ప్రశాంతత లభిస్తుందన్న జాతీయ యోగ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ పురోహిత్ 

యోగ ద్వారా ఆరోగ్యమే కాకుండా మనసిక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ యోగా గురువు,జాతీయ యోగ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ పురోహిత్ అన్నారు.యోగ తరతరాలుగా భారత జీవన విధానంలో బాగమైందన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దూరదర్శన్ తో మాట్లాడారు మనసు అదుపు తప్పడం ద్వారానే శారీరక రుగ్మతలు వస్తాయని చెప్పారు.ఇందుకోసం ప్రాణాయామం,ఆసనాలు,యోగ మంచి పరిష్కార…

AYUSH. YOGA National

 అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి ముందుగా యోగా ప‌ర‌మార్థం, ప్ర‌యోజ‌నాలు, ప‌ద్ధ‌తులు 

పండంటి బిడ్డ పుట్టాడంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే. తమ బిడ్డ దినదిన ప్రవర్థమానంగా పెరిగి మంచి అందం, ఆరోగ్యం, వ్యక్తిత్వ రూపుదిద్దుకుని జీవితంలో విజయం సాధించాలని ప్రతి తల్లి తండ్రి ఆకాంక్షిస్తారు. బిడ్డ కోసం ఎన్నో కలలు కంటారు. ఎంతో శ్రమపడతారు ఎన్నో ప్రణాళికలు వేస్తారు. అయితే మానసిక శారీరక ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించడంలో…

Andhra Pradesh Education

ఏపీలో 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ

ఏపీలో 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్స్‌-7,725, ఎస్జీటీ-6,371 టీజీటీ-1,781, పీజీటీ-286 పోస్టులు పీఈటీ-132, ప్రిన్సిపాల్స్‌-52 పోస్టులు గత నోటిఫికేషన్‌ను సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ.

General

మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు…