Bharat TV

24/7 News & Entertaitment

Administration Education National

1,526 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, మే 09: నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ CRPF, BSF, ITBP, CISF, SSB, AR,మొత్తం 1,526 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

ఇవాల్టి నుంచి జులై 8 వరకు దరఖాస్తు చేసు కోవచ్చు. ASI, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, క్లర్క్ పోస్టులు ఉన్నాయి.

ఇంటర్, షార్ట్ హ్యాండ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వ్రాత పరీక్ష, PET&PST, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పూర్తి వివరాల కోసం https://rectt.bsf.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *