Bharat TV

24/7 News & Entertaitment

Administration Andhra Pradesh Politics

హైదరాబాద్ తో తెగిపోయిన ఏపీ బంధం

హైదరాబాద్ తో తెగిపోయిన ఏపీ బంధం

2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది. అప్పటి
సీఎం చంద్రబాబు హైదరాబాద్ విడిచి ఏపీ రాజధాని అమరావతి వెళ్లారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ ఇవేమీ ముందడుగు వేయలేదు. ఈ నేపథ్యంలో మరో పదేళ్లు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రజలు కోరుతున్నారు.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *