Bharat TV

24/7 News & Entertaitment

జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
Andhra Pradesh National Transport

జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

భారత్ టీవీ, అమరావతి ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల నివారించేందుకు జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం అతి వేగంగా వాహనం నడుపుతూ పట్టుబడితే 1000 రూపాయల నుంచి 2 వేల వరకు జరిమానా విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 రూపాయలు జరిమానా వేస్తారు.18 ఏళ్ళు లోపు ఉండే మైనర్ వ్యక్తులు వాహనం నడిపితే 25 వేల రూపాయలు జరిమానా విధించటంతో పాటు వారికి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా నిషేధం విధించనున్నారు.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *