Bharat TV

24/7 News & Entertaitment

Crime

Andhra Pradesh Crime

457 కిలోల గంజాయి పట్టివేత – ముగ్గురు అరెస్ట్

457 కిలోల గంజాయి పట్టివేత – ముగ్గురు అరెస్ట్ ఆంద్రప్రదేశ్ లో రోజు రోజుకి గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగి పోతున్నాయి. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆంద్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే.. అంధ్ర రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా మారింది అని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున బహిరంగ సభల్లో…

Andhra Pradesh Crime

కుమారుడి హత్య కేసులో తల్లి, ప్రియుడు అరెస్ట్

భారత్ టీవీ, గుంటూరు: నగరంపాలెం పోలీసు స్టేషన్ పరిధి శ్రీనివాసరావుపేట పీకలవాగు వద్ద అక్రమ సంబందం నేపధ్యంలో, కన్న కొడుకు సుభానిని తల్లి షేక్ జరీనా బేగం, ప్రియుడు చిన్న బాజీ కలిసి రోకలి బండతో కొట్టి హతమార్చారు. తల్లి వాలకం నచ్చని సుభాని అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంపినట్లు తెలిపారు.  కేసులోని ఇరువురి ముద్దాయిలను…