Bharat TV

24/7 News & Entertaitment

Telangana

చిన్న వ్యక్తిగా మొదలైన ప్రస్థానం.. అతి పెద్ద శక్తిగా ఎదిగిన రామోజీరావు – బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు

భారత్ టీవీ, గుంటూరు ప్రతినిధి: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు అన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. అక్షర యోధుడుగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు,…

చిన్న వ్యక్తిగా మొదలైన ప్రస్థానం.. అతి పెద్ద శక్తిగా ఎదిగిన రామోజీరావు….

చిన్న వ్యక్తిగా మొదలైన ప్రస్థానం.. అతి పెద్ద శక్తిగా ఎదిగిన రామోజీరావు…. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రామోజీరావు రాణించి.. భారతీయ వ్యాపార ప్రముఖుల్లో ఒకరిగా…. భారత్ టీవీ, హైదరాబాద్ ప్రతినిధి: 1936 నవంబర్‌ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. గుడివాడలోనే డిగ్రీ వరకు విద్యాభ్యాసం సాగించారు. ఆ తర్వాత.. 1974 ఆగస్ట్‌ 10న విశాఖ…

Politics Telangana

CM meeting

Bharat Tv, Hyderabad: Chief Minister A Revanth Reddy expressed confidence that Congress will form the next government at the Centre. Campaigning in Secunderabad for his party’s candidate, Danam Nagender, Chief Minister spoke about Congress forming the government at the Centre…

Administration Telangana

తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా

భారత్ టీవీ, వికారాబాద్ ప్రతినిధి: తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు సమీపంలోని కాగ్నా నది నుండి త్రాగు నీరు అందించే పంప్ హౌస్ ను…

Politics Telangana

పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ది పథకాలను బీజేపీ అమలు చేస్తుంది – ఎంపీ అరవింద్

భారత్ టీవీ: పెద్ద ప్రజా స్వమ్యా దేశం లో అవినీతి లేకుండా అభివృద్ది పరుస్తున్నారు ప్రధాని మోడీ అని ఎంపీ అరవింద్ అన్నారు. ఆయన నాయకత్వంలో దేశం అనేక రకాలుగా అభివృద్ది చెంది 18 పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతుందన్నారు. ప్రజల సౌభాగ్యము లక్ష్యంగా నేడు ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. 18వ లోక్ సభ ఎన్నికలు…

Politics Telangana

రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

భారత్ టీవీ, రాజన్న సిరిసిల్ల, వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు….

Politics Telangana

పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి – రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

భారత్ టీవీ, హనుమకొండ: పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈరోజు హనుమకొండ కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలని అమలు చేస్తున్నామని అన్నారు. ఢిల్లీ లిక్కర్…

Politics Telangana

కరీంనగర్ ను వైబ్రెంట్ కరీంనగర్ గా తీర్చిదిద్దుతా – బి.ఆర్.ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బి.వినోద్ కుమార్

భారత్ టీవీ, కరీంనగర్: కరీంనగర్ నగరాన్ని అద్బుతంగా అభివృద్ధి చేసుకోవాలంటే మీరంతా తప్పక బి.ఆర్.ఎస్ పార్టీ కి ఓటు వేయాలని బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బి.వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 3, 25వ డివిజన్ లలో మార్నింగ్ వాకర్స్ , డివిజన్ ప్రముఖులతోపాటు…

Politics Telangana

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

భారత్ టీవీ, జగిత్యాల: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ తో కలిసి జీవన్ రెడ్డి…

Politics Telangana

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది..

భారత్ టీవీ, పాలమూరు: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్లో 99.86% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లకు గాను అధికారులు 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం…