Bharat TV

24/7 News & Entertaitment

Andhra Pradesh

యోగ ద్వారా ఆరోగ్యమే కాకుండా మనసిక ప్రశాంతత లభిస్తుందన్న జాతీయ యోగ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ పురోహిత్ 

యోగ ద్వారా ఆరోగ్యమే కాకుండా మనసిక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ యోగా గురువు,జాతీయ యోగ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ పురోహిత్ అన్నారు.యోగ తరతరాలుగా భారత జీవన విధానంలో బాగమైందన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దూరదర్శన్ తో మాట్లాడారు మనసు అదుపు తప్పడం ద్వారానే శారీరక రుగ్మతలు వస్తాయని చెప్పారు.ఇందుకోసం ప్రాణాయామం,ఆసనాలు,యోగ మంచి పరిష్కార…

ఏపీలో 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ

ఏపీలో 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్స్‌-7,725, ఎస్జీటీ-6,371 టీజీటీ-1,781, పీజీటీ-286 పోస్టులు పీఈటీ-132, ప్రిన్సిపాల్స్‌-52 పోస్టులు గత నోటిఫికేషన్‌ను సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ.

కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని

కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ భాద్యతలు చేపట్టారు. నాకు కేటాయించిన శాఖలను సమర్దవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేసారు. ప్రధాని మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

Andhra Pradesh Devotional

తిరుమలలో శ్రీవారికి మొక్కులు తీర్చుకున్న సీఎం చంద్రబాబు

తిరుమలలో శ్రీవారికి మొక్కులు తీర్చుకున్న సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు #CBNinTirumala #NaraChandrababuNaidu #AndhraPradesh

Andhra Pradesh Devotional

ముఖ్యమంత్రి అయినా శ్రీవారి ముందు అందరూ సమానమే – చంద్రబాబు

ముఖ్యమంత్రి అయినా శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు, ఎప్పుడు తిరుమల వచ్చినా సామాన్యుడి భక్తుడిలా క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈ సారి ముఖ్యమంత్రి అయినా ఆ ఆనవాయితీ కొనసాగించారు.

Andhra Pradesh Devotional

తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా – సిఎం చంద్రబాబు

తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని అన్నారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదని, తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలగాలని, తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దు అని అన్నారు. గత ఐదేళ్లలో…

ప్రమాణ స్వీకారోత్సవం నాడు రైతు బజార్ లో ఆనందోత్సవాలు

భారత్ టీవీ, గుంటూరు: అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంత్రి పదవి స్వీకరిస్తున్న క్రమంలో గుంటూరు పట్టాభిపురం రైతు బజార్ నందు జనసేన పార్టీ పొత్తూరు గ్రామ కన్వీనర్ బండ్రెడ్డి జానకి రామయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా…

రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం

సత్యసాయి జిల్లా : రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన నియోజకవర్గ పరిధిలోని మొట్ట మొదటి అన్న క్యాంటీన్ ను ప్రారంబించారు. హిందూపురం నియోజకవర్గ నికి 3 వ సారి ఎమ్మెల్యే గా అయింనందుకు హిందూపూర్ ప్రజలకు తను…

Andhra Pradesh Education

వికసిత్ భారత్ ప్రోగ్రాంకు ఉప్పలపాడు గ్రామ విద్యార్థి ఎంపిక..

వికసిత్ భారత్ ప్రోగ్రాం కి అహ్మదాబాదులో ఈనెల 6 నుండి 16 వరకు జరిగే ప్రేరణ వికసిద్భారత్ ప్రోగ్రాం కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నుండి పెద్దకాకాని మండలం ఉప్పలపాడు గ్రామం నుండి జడ్పీహెచ్ స్కూల్ తాడి బోయిన శ్రీలక్ష్మి ఎంపీ కావడం జరిగిందని జడ్పీహెచ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక ప్రకటన లో తెలియజేసారు.

చిన్న వ్యక్తిగా మొదలైన ప్రస్థానం.. అతి పెద్ద శక్తిగా ఎదిగిన రామోజీరావు – బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు

భారత్ టీవీ, గుంటూరు ప్రతినిధి: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు అన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. అక్షర యోధుడుగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు,…