Bharat TV

24/7 News & Entertaitment

General

మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు…

General

అశ్వవాహనంపై శ్రీ వేణుగోపాలుడి కటాక్షం

తిరుప‌తి, 2024 జూన్ 05: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన‌ బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామివారు అశ్వ వాహనంపై భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి,…

General

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ ..

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. _ AP Violence: ఏపీలో హింసాత్మక ఘటనలపై సీఈసీ ఆగ్రహం.. CS, DGPలకు సమన్లు ఏపీలో హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం.. వీటిని నివారించడంలో జరిగిన వైఫల్యంపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఏపీ డీజీపీ హరీశ్‌…

General

చంద్రబాబు నాయుడు సిఎం అయితేనే రాష్ట్రానికి గత వైభవం – నారా బ్రాహ్మణి భేటీ

ఏ రంగంలోనైనా విజయం సాధించగలిగే సత్తా మహిళలదే! చంద్రబాబునాయుడు సిఎం అయితేనే రాష్ట్రానికి గత వైభవం అధికారంలో ఉన్నవారికి పాలన చేతగాకే విద్యుత్ ఛార్జీల పెంపు స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి భేటీ భారత్మం టీవీ, మంగళగిరి: భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ, పిల్లల్ని పెంచడమే కాదు… పెద్ద…

General

గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎలాగైతే రైతులను మోసం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా అలాగే ఉందన్న కరీంనగర్ బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్

భారత్ టీవీ, వికారాబాద్ ప్రతినిధి: గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎలాగైతే రైతులను మోసం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా అలాగే ఉందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను నాయకులు, కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ పరిశీలించి రైతులతో ముచ్చటించారు. రైతులు…

General

సముద్రంలో చేప‌ల వేట‌ను ఈ నెల 15వ తేదీ నుంచి రెండు నెలల పాటు నిషేదం

భారత్ టీవీ, అమరావతి: సముద్రంలో చేప‌ల వేట‌ను ఈ నెల 15వ తేదీ నుంచి నిషేధిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మత్స్య శాఖ కమిషనర్ ఎ. సూర్యకుమారి ఈరోజు ఉత్తర్వులు జారీ చేస్తూ…. సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు, మెకనైజ్డ్ మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్నిరకాల మత్స్య సంపద వేటను రెండు నెలల…

Andhra Pradesh General

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు

భారత్ టీవీ, గుంటూరు,5 ఏప్రిల్ , 2024: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 116 వ జయంతిని పురస్కరించుకుని స్థానిక కలెక్టరేట్లోని విసి సమావేశ మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి శ్రీయుత జిల్లా కలెక్టర్ ఏం వేణుగోపాల్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు….

General

ఏడు పదుల వయస్సు….. పదవీ విరమణ చేసిన పోలీసు….

ఏడు పదుల వయస్సు…..పదవీ విరమణ చేసిన పోలీసు….మనవళ్ళు,మనవరాళ్లకు తాత….ఇందూరు నగరంలో శారీరక చేస్తున్న అందరు స్వయంసేవకుల్లో వయసులో పెద్దవారు…కానీ, ఆయనకి అలసట తెలీదుఆయనకి ఆయాసం రాదు..ఆయన ఏదీ చేయలేను అని అనరు,ఆయన ఏ పనికీ వెనక్కి రారు. 10ఏళ్ల బాల స్వయంసేవక్ నుంచి 25 ఏళ్ల నవయువకుడి వరకూ అందరూ కొంత సేపు శారీరిక్ చేసి…