Bharat TV

24/7 News & Entertaitment

GE-2024

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు•పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండి•ఫలితాల ప్రకటనకు సంబందించిన ఫారం-21సి/21ఇ లు మసటిరోజు ఈసీఐ కి చేరాలిరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి జూన్ 2: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటు వంటి అవాంతరాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు…

EVM కౌంటింగ్ ప్రక్రియ గురించి కౌంటింగ్ ఏజెంట్స్

భారత్ టీవీ, గుంటూరు ప్రతినిధి:EVM కౌంటింగ్ ప్రక్రియ గురించి కౌంటింగ్ ఏజెంట్స్ తెలుసుకోవలసిన విషయాలు

Andhra Pradesh GE-2024 Politics

కౌంటింగ్ ప్రారంభమానికి ముందు తెలుసుకోవలసిన విషయాలు

కౌంటింగ్ ప్రారంభమానికి ముందుఎన్నికల ఫలితాలు వెల్లడించేసమయంలో పార్టీ ఏజెంట్లు గమనించవలసిన అతి ముఖ్యమైన అంశాలు!! 1) ఫారం 17సీ మీ దగ్గర వుంచుకోవాలి. ఎన్నికల అయిన తేదీ నాడే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్లతో సంతకం చేసినదే మీరు తీసుకోవాలి. ఈ ఫారం 17సీ ఏజెంట్లు సంతకాలు లేనిదైతే ఏదో అవకతవకలు జరిగినట్లు భావించాలి. 2) ప్రతి…

Andhra Pradesh GE-2024 Politics

వీరు ప్రజాప్రతినిధులా?

మాచర్ల నియోజకవర్గం, పాల్వాయి గేటు పోలింగ్ (202) కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి చేసిన హేయమైన చర్య ప్రజాస్వామ్యం పట్ల  @YSRCParty   వైఖరికి అద్దం పడుతోంది!!!

Andhra Pradesh GE-2024 Politics

ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్

ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్ ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్ జారీ

GE-2024

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై దర్యాప్తుకు సిట్  ఏర్పాటు చేసిన ఈసీ

– భారత్ టీవీ – పల్నాడు పల్నాడులో ఆరుగురు పోలీసు అధికారులపై వేటు వేసిన ఎన్నికల సంఘం నరసరావుపేట డిఎస్పీ బిఎస్ఎన్ వర్మ గురజాల డిఎస్పీ పల్లపురాజు ఎస్బీ సిఐ ప్రభాకర్ రావు మరో ఎస్బీ సిఐ బాలనాగిరెడ్డి కారంపూడి ఎస్సై రామాంజనేయులు నాగార్జునసాగర్ ఎస్ఐ కొండారెడ్డి రాష్ట్రంలో పలువురు అధికారుల బదిలీ– పల్నాడు కలెక్టర్…

Andhra Pradesh GE-2024

ఏపీ తుది పోలింగ్ శాతం ప్రకటించిన ఈసీ

ఏపీ తుది పోలింగ్ శాతం ప్రకటించిన ఈసీ ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితుల నడుమ ముగిశాయి. అయితే, ఏపీలో తుది పోలింగ్ శాతాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఏపీలో రికార్డు స్థాయిలో 80.66 శాతం పోలింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2 శాతం నమోదు అయింది. దీంతో ఏపీలో…

GE-2024 International

EVM ల రక్షణ…!

EVM ల రక్షణ…! డబుల్ లాకింగ్ సిస్టమ్‌తో కూడిన బలమైన గది ఈవీఎంలను ఉంచడానికి ఉపయోగించే స్థలం దాని స్వంత ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఎన్నికల సంఘం ప్రకారం స్ట్రాంగ్‌రూమ్‌గా ఉండే గదికి ఒకే తలుపు ఉండాలి. ఇక్కడికి చేరుకోవడానికి వేరే మార్గం ఉండకూడదు. గదిలో డబుల్ లాక్ సిస్టమ్ ఉంది. ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలను…

GE-2024 Politics

ఇప్పటికే ప్రత్యేక విమానంలో వారణాసికి చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఇప్పటికే ప్రత్యేక విమానంలో వారణాసికి చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (మంగళవారం) ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలంటూ ఎన్డీయే పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందడంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం…

Andhra Pradesh GE-2024 National

జూన్‌ 4న ఓట్ల లెక్కింపు

జూన్‌ 4న ఓట్ల లెక్కింపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో పోటాపోటీగా సాగిన ఎన్నికల సమరం ముగిసినట్లైంది. ఇక ఓట్ల లెక్కింపు కోసం నేతలు 20 రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో…