Bharat TV

24/7 News & Entertaitment

Health & Medical

ఉపాసన తాతకు కారు ప్రమాదం

చెన్నైలోని ఓ వ్యాన్ ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తున్నకారుపైకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై చెన్నైలో కేసు నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం

భారత్ టీవీ, అమరావతి ప్రతినిధి:మే 31 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని జరుపుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతిఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. “పొగాకు ఉత్పత్తుల నుంచి…

జిల్లా అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలి: బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి.సుబ్బారావు.

జిల్లా అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలి: కొర్రపాడు మంచినీటి చెరువులో జమ్ము ను తగుల బెట్టి అదే చెరువులో నీటిని నింపిన అధికారులు – బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి.సుబ్బారావు. మేడికొండూరు, కొర్రపాడు, ప్రతినిధి:మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామంలో మంచినీరు లేక ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారనీ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి.సుబ్బారావు…

Andhra Pradesh Health & Medical

మొట్టమొదటి సారిగా పిఆర్పీ సెంటర్ ప్రారంభం.

పల్నాడు హాస్పిటల్స్. పిడుగురాళ్ళ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో మొట్టమొదటి సారిగా పిఆర్పీ సెంటర్ ప్రారంభం.

Administration Health & Medical National

 ఎండల తీవ్రతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష 

భారత్ టీవీ, ఢిల్లీ: దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఎండల తీవ్రతను ఎదుర్కొనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఢిల్లీలో నిన్న జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు, డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ ఎండల తీవ్రతపై సమీక్షించారు….

Administration Andhra Pradesh Health & Medical

తాగునీటి సరఫరాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష

భారత్ టీవీ, అమరావతి: వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో వివిధ తాగునీటి చెరువులను నింపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు.రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పనులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన నిన్న…