Bharat TV

24/7 News & Entertaitment

Agriculture

Agriculture Andhra Pradesh Politics

ఉమ్మడి గుంటూరు జిల్లాలో విచ్చలవిడిగా మార్కెట్లోకి నిషేదిత గ్లైసిల్, గ్లైఫోసెట్ కలుపు మందులు – చోద్యం చూస్తున్న అధికారులు: బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి.సుబ్బారావు

మేడికొండూరు ప్రతినిది: వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం విచ్చలవిడిగా మార్కెట్లోకి నిషేదిత కలుపు మందులు, ప్రభుత్వం నిషేదించిన కలుపుమందు అమ్మకాలు రాష్ట వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా, విజయవాడ కేంద్రంగా యద్దేచగా సాగుతున్నాయని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేసారు. నిషేదిత గ్లైసిల్, గ్లైఫోసెట్, నిషేదిత కలుపు మందులు, విచ్చలవిడిగా మార్కెట్లో…