Bharat TV

24/7 News & Entertaitment

Administration

1,526 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, మే 09: నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ CRPF, BSF, ITBP, CISF, SSB, AR,మొత్తం 1,526 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి జులై 8 వరకు దరఖాస్తు చేసు కోవచ్చు. ASI, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, క్లర్క్ పోస్టులు ఉన్నాయి. ఇంటర్, షార్ట్ హ్యాండ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు….

హైదరాబాద్ తో తెగిపోయిన ఏపీ బంధం

హైదరాబాద్ తో తెగిపోయిన ఏపీ బంధం 2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది. అప్పటిసీఎం చంద్రబాబు హైదరాబాద్ విడిచి ఏపీ రాజధాని అమరావతి వెళ్లారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి…

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు•పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండి•ఫలితాల ప్రకటనకు సంబందించిన ఫారం-21సి/21ఇ లు మసటిరోజు ఈసీఐ కి చేరాలిరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి జూన్ 2: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటు వంటి అవాంతరాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు…

తెలుగు రాష్ట్రాలలో పెరగిన జీఎస్టీ వసూళ్ళు

భారత్ టీవీ, న్యూ ఢిల్లీ ప్రతినిధి:ఈ ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ లో 3వేల 890 కోట్లు, తెలంగాణలో 4వేల 986 కోట్ల వస్తు సేవల పన్ను – జీఎస్టీ వసూలయినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. గత ఏడాది మేతో పోలిస్తే ఈ మే నెలలో ఆంధ్రప్రదేశ్లో 15 శాతం, తెలంగాణలో 11 శాతం, వృద్ధిరేటు…

Administration Andhra Pradesh Devotional National

శుక్ర‌వారం తిరుప‌తిలో పర్యటించనున్న ఉప రాష్ట్రపతి

భారత్ టీవీ ప్రతినిధి: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శుక్ర‌వారం తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. శుక్ర‌వారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తిరుపతి విమానాశ్రయం చేరుకోనున్న ఉపరాష్ట్రపతి నేరుగా తిరుమలకు వెళ్లి శ్రీ‌ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చేరుకుని 3వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. కాగా.. స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు…

Administration Telangana

తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా

భారత్ టీవీ, వికారాబాద్ ప్రతినిధి: తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు సమీపంలోని కాగ్నా నది నుండి త్రాగు నీరు అందించే పంప్ హౌస్ ను…

Administration Andhra Pradesh GE-2024

 తప్పుడు రికార్డులను సమర్పించిన ఎడల అటువంటి వారిపై కఠిన చర్యలు జిల్లా కలెక్టర్

భారత్ టీవీ, తూర్పుగోదావరి: ఎన్నికల విధుల్లో మినహాయింపులు పై తప్పుడు రికార్డులను సమర్పించిన వారిపై కఠిన చర్యలకు సిఫార్సు చెయ్యాడం జరుగుతుందనీ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, కె. మాధవీలత హెచ్చరించారు. వివిధ కారణాల రీత్యా ఎన్నికల విధులు నిర్వహించే బాధ్యత నుంచి మినహాయింపులు కోరుతూ పలువురు ఉద్యోగులు కలక్టరేట్ లో దరఖాస్తులను సమర్పించారు. ఈ సందర్బంగా…

Administration GE-2024 National

 ప్రసార మాధ్యమాలలో ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసర

భారత్ టీవీ, పార్వతీపురం: ప్రసార మాధ్యమాలలో ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి పొందాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, సాలూరు రిటర్నింగ్ అధికారి సి.విష్ణు చరణ్ అన్నారు. సాలూరు పట్టణ పరిధిలో పలు పోలింగ్ కేంద్రాలను ఈరోజు ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అనుమతుల కోసం సువిధా యాప్ లో కనీసం 48…

Administration GE-2024 National Politics

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం 

భారత్ టీవీ, న్యూ ఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డిలతో రాజ్యసభ ఛైర్మన్ థన్కడ్ గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా గొల్ల బాబూరావు…

Administration Andhra Pradesh GE-2024 National

కేంద్ర ఎన్నికల సంఘం నూతన నియామకాలు

భారత్ టీవీ, ఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ లో బదిలీలు జరిగిన మూడు జిల్లాల కలెక్టర్లు, అయిదు జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ ల స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం నూతన నియామకాలు చేపట్టింది. ఈ అధికారులు తక్షణమే విధులలో చేరాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులలో కృష్ణా జిల్లా కలెక్టర్ గా డి. కె….