Bharat TV

24/7 News & Entertaitment

bharattv

ఒత్తిడి, ఆందోళనతో పాటు దీర్ఘకాల హైపర్ టెన్షన్, డయాబెటిక్ ను యోగ ద్వారా నియంత్రించగలమన్న ప్రముఖ ముఖ్య వైద్యాధికారి ప్రొఫెసర్ సుబ్బారావు 

యోగ వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సైతం నియంత్రణ లోకి వస్తాయని, పలువురు వైద్యులు, నిపుణులు పేర్కొన్నారు.ప్రతి రోజు కొంత సమయాన్ని యోగ కోసం కేటాయిస్తే అనేక సమస్యలను దూరం పెట్టిన వారమవుతామని చెప్పారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు డాక్టర్లు,యోగ నిపుణులు,బాధితులు మాట్లాడారు. ప్రముఖ ముఖ్య వైద్యాధికారి ప్రొఫెసర్ సుబ్బారావు మాట్లాడుతూ ఒత్తిడి,ఆందోళన తో పాటు…

యోగ ద్వారా ఆరోగ్యమే కాకుండా మనసిక ప్రశాంతత లభిస్తుందన్న జాతీయ యోగ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ పురోహిత్ 

యోగ ద్వారా ఆరోగ్యమే కాకుండా మనసిక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ యోగా గురువు,జాతీయ యోగ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ పురోహిత్ అన్నారు.యోగ తరతరాలుగా భారత జీవన విధానంలో బాగమైందన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దూరదర్శన్ తో మాట్లాడారు మనసు అదుపు తప్పడం ద్వారానే శారీరక రుగ్మతలు వస్తాయని చెప్పారు.ఇందుకోసం ప్రాణాయామం,ఆసనాలు,యోగ మంచి పరిష్కార…

 అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి ముందుగా యోగా ప‌ర‌మార్థం, ప్ర‌యోజ‌నాలు, ప‌ద్ధ‌తులు 

పండంటి బిడ్డ పుట్టాడంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే. తమ బిడ్డ దినదిన ప్రవర్థమానంగా పెరిగి మంచి అందం, ఆరోగ్యం, వ్యక్తిత్వ రూపుదిద్దుకుని జీవితంలో విజయం సాధించాలని ప్రతి తల్లి తండ్రి ఆకాంక్షిస్తారు. బిడ్డ కోసం ఎన్నో కలలు కంటారు. ఎంతో శ్రమపడతారు ఎన్నో ప్రణాళికలు వేస్తారు. అయితే మానసిక శారీరక ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించడంలో…

National Testing Agency (NTA) releases detailed FAQs related to post declaration of the NEET UG 2024 results 

National Testing Agency (NTA) has released a comprehensive FAQ document to address the numerous concerns surrounding NEET-UG 2024.

ఏపీలో 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ

ఏపీలో 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్స్‌-7,725, ఎస్జీటీ-6,371 టీజీటీ-1,781, పీజీటీ-286 పోస్టులు పీఈటీ-132, ప్రిన్సిపాల్స్‌-52 పోస్టులు గత నోటిఫికేషన్‌ను సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ.

మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు…

కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని

కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ భాద్యతలు చేపట్టారు. నాకు కేటాయించిన శాఖలను సమర్దవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేసారు. ప్రధాని మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

Andhra Pradesh Devotional

తిరుమలలో శ్రీవారికి మొక్కులు తీర్చుకున్న సీఎం చంద్రబాబు

తిరుమలలో శ్రీవారికి మొక్కులు తీర్చుకున్న సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు #CBNinTirumala #NaraChandrababuNaidu #AndhraPradesh

Andhra Pradesh Devotional

ముఖ్యమంత్రి అయినా శ్రీవారి ముందు అందరూ సమానమే – చంద్రబాబు

ముఖ్యమంత్రి అయినా శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు, ఎప్పుడు తిరుమల వచ్చినా సామాన్యుడి భక్తుడిలా క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈ సారి ముఖ్యమంత్రి అయినా ఆ ఆనవాయితీ కొనసాగించారు.